Wednesday, 29 July 2026 04:21:18 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మాజీ మంత్రి పెద్దిరెడ్డి పి.ఏ. ముని తుకారాం, వైసీపీ నేత మాధవరెడ్డి ని అదుపులోకి తీసుకొన్న సిఐడి పోలీసులు

Date : 18 March 2026 01:59 PM Views : 1077

నమిత న్యూస్ - Andhra Pradesh / శ్రీ బాలాజీ ( తిరుపతి ) : తిరుపతి - మార్చి 18 : మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం లో ఫైల్స్ ధగ్ధమైన కేసులో నిందితులుగా ఉన్న ముని తుకారాం, మాదవరెడ్డి. చంద్రగిరి మండలం పనపాకం టోల్ ప్లాజా వద్ద నేటి మధ్యాహ్నం అదుపులోకి తీసుకొన్న సి.ఐ.డి. పోలీసులు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ మునితుకారాం, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు వి.మాధవరెడ్డి లను తిరుపతి సిఐడి డి.ఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఇరువురిని అరెస్టు చేసి తిరుపతి సిఐడి కార్యాలయానికి తరలించిన డి.ఎస్పీ వేణుగోపాల్

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :