Sunday, 13 September 2026 07:15:48 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

పుంగనూరు లో ఘనంగా సియం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు

పుంగనూరు రూరల్ అధ్యక్షులు సుబ్రమణ్యం రాజు ఆధ్వర్యంలో సియం చంద్రబాబు జన్మదిన వేడుకలు

Date : 20 April 2026 11:38 PM Views : 208

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 20 : అన్నమయ్య జిల్లా పుంగనూరు రూరల్ టిడిపి సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను బీమగాని పల్లె సర్కిల్ లో టిడిపి నాయకులు,కార్యకర్తలతో పెద్ద ఎత్తున చేరుకొని బాణ సంచా పేల్చి కేక్ కటింగ్ చేశారు .ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని ప్రపంచం లోనే టిడిపి పార్టీ కి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని, అహర్నిశలు తెలుగు వాడి అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రుల రాజధాని అమరావతి ఏర్పాటు చేసిన చంద్రబాబు పరిపాలన లో ప్రజలకు మరింత అభివృద్ధి చేకూరుతుందని అన్నారు. ప్రతి ఒక్క పేదవాడికి అన్న క్యాంటిన్ ద్వారా ఆకలి తీర్చిన మా సీఎం చంద్రబాబు నాయుడు కి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అశీసులతో నూరు కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నమని తెలిపారు .జన్మదిన వేడుకలలో టిడిపి నాయకులు దేశాది ప్రకాష్,సంజీవ, రవి నాయుడు,కుమార్, సుధాకర్,జగదీశ్, కేశవ, ఈశ్వర్ నాయక్, సూరి నాయుడు,మోహన్ కుమార్,మనోజ్,రెడ్డెప్ప,శ్రీనాథ్,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: