Sunday, 13 September 2026 01:44:15 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి - పాత మొబైల్ తీసుకురండి - కొత్త మొబైల్ తీసుకెళ్లండి

Date : 10 September 2026 09:35 PM Views : 60

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు - ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి - పాత మొబైల్ తీసుకురండి - కొత్త మొబైల్ తీసుకెళ్లండి - ఏ.ఆర్ మొబైల్స్ అధినేత నూర్ అజామ్ వెల్లడి మదనపల్లె : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ నందు గల ఏ.ఆర్ మొబైల్స్ వారు ఆకర్షణీయమైన పండుగ ఆఫర్లను ప్రకటించారు.ఈ సందర్భంగా ఏ.ఆర్ మొబైల్స్ అధినేత నూర్ అజామ్ మాట్లాడుతూ మా దుకాణంలో ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి ఉంటుందని రూ.10 వేలు విలువైన మొబైల్ ఫోన్ కొన్నవారికి 5 బహుమతులు,రూ.20 వేలు ఫోన్ కొన్నవారికి 10 బహుమతులు,రూ.30 వేలు మొబైల్ కొన్నవారికి 20 బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు.అంతేకాకుండా అధిక ధరలకు మొబైల్ కొన్నవారికి ప్రత్యేక బహుమతుల కింద సైకిల్,డ్రెస్సింగ్ టేబుల్,డైనింగ్ టేబుల్ అప్పటికప్పుడే ఇస్తామన్నారు.ఇకపోతే మొబైల్ కొన్నవారికి కూపన్లు ఇచ్చి,లక్కీ డ్రా విజేతలకు రూ.రెండు లక్షల విలువైన స్కూటీ,రిఫ్రిజిరేటర్,వాషింగ్ మిషన్,టీవీ వంటి ఆకర్షణీయమైనా బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు.అంతేకాకుండా ఐఫోన్లు,ప్రధాన కంపెనీలకు సంబంధించిన మొబైల్ ఫోన్లు,ఫోన్లకు సంబంధించిన అన్నిరకాల పరికరాలు మా దుకాణంలో అందుబాటులో ఉన్నాయన్నారు.సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరలకే అద్భుత ఫీచర్లతో కూడిన సెకండ్ హ్యాండ్ ఫోన్లు లభిస్తాయన్నారు.కొత్త ఫోన్లతోపాటు సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేసిన వారికి బజాజ్ ఫైనాన్స్ సౌలభ్యం కలదన్నారు.ఎక్సైంజ్ ఆఫర్ కింద పాత మొబైల్ తీసుకొచ్చి కొత్త మొబైల్ తీసుకొని వెళ్లొచ్చన్నారు.అనుభవం కలిగిన సిబ్బంది చేత మొబైల్ ఫోన్ సర్వీసింగ్ వేగంగా చేసి ఇవ్వబడునన్నారు.ఈ ఆఫర్ దసరా వరకు ఉంటుందని తదనంతరం కొత్త ఆఫర్లు తీసుకొస్తామని ఆయన వెల్లడించారు.20 సంవత్సరాలకుపైగా కస్టమర్ల నమ్మకానికి ఏఆర్ మొబైల్స్ ప్రతీకగా నిలిచిందన్నారు.మున్ముందు కస్టమర్ల నమ్మకాన్ని చూరగొంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని,ప్రజలంతా మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకొని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు.హిందూ,ముస్లింలు ఐకమత్యంగా వినాయక చవితి వేడుకలు జరుపుకొని మత సామరస్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :