Monday, 14 September 2026 08:01:05 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ఉమ్మడి చిత్తూరు అండర్ 14 జిల్లా బాలబాలికల ఫెన్సింగ్ క్రీడా సెలక్షన్స్

Date : 03 December 2025 09:00 PM Views : 412

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - డిశంబర్ 03 : గుర్రంకొండ జడ్పీ హై స్కూల్ (తెలుగు) లో 69వ స్కూల్ స్పోర్ట్స్ & గేమ్స్ కు ఉమ్మడి చిత్తూరు కు అండర్ 14 జిల్లా బాలబాలికల ఫెన్సింగ్ క్రీడ లకు సెలక్షన్ నిర్వహించిన పి.డి. లు. ఇందులో సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులు ఈనెల నెల్లూరులో జరుగు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కూల్ గేమ్స్ జిల్లా సెక్రెటరీ బాబు , జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్ , ఎం.ఈ.ఓ. సుబ్రహ్మణ్యం, హెచ్.ఎం. తక్కివుల్లా తదితరులు పాల్గొన్నారు. బాలుర జిల్లా జట్టు లో జడ్.పి.హెచ్.ఎస్ తెలుగు గుర్రంకొండ ముషాహిద్ రాజ్,సుల్తాన్, ముజకీర్, ముజ్జమీర్. జడ్పిహెచ్ఎస్ కాణిపాకం ఢిల్లీ బాబు, పునీత్, జాన్ లుక్. జడ్.పి.హెచ్.ఎస్ నరహరిపేట యశ్వంత్, కార్తికేయ, ఉమాశంకర్, సంజయ్. జడ్పీహెచ్ఎస్ మా మండూరు ధర్మ తేజ. జిల్లా బాలికల జట్టు లో ఏపీ ఆర్ ఎస్ గుర్రంకొండ అర్చన, జ్యోత్స్న, జ్ఞాన ప్రసూన, సింధు. జెడ్పిహెచ్ఎస్ తెలుగు గుర్రంకొండ పల్లవి ప్రసన్న జడ్పిహెచ్ఎస్ కాణిపాకం నవ్య శ్రీ,శ్రావ్య, జడ్.పి.హెచ్.ఎస్ నరహరిపేట దీపిక, తనూజ, ఆశాశ్రీ,రోస్లిన్. ఈ పోటీలకు ఖేలో ఇండియా ఫెన్సింగ్ కోచ్ ఏ రవీంద్రనాథ్ ఎం రాఘవ కార్తీక్,పిడి శ్రావణి , పద్మలత తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :