Sunday, 13 September 2026 04:31:48 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

అట్టహాసంగా హెల్పింగ్ మైండ్స్ 13 వ వార్షికోత్సవ లోగో ఆవిష్కరణ

Date : 31 March 2026 06:23 PM Views : 204

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అట్టహాసంగా హెల్పింగ్ మైండ్స్ 13 వ వార్షికోత్సవ లోగో ఆవిష్కరణ.... మదనపల్లి ముఖ్య కేంద్రంగా 13 ఏళ్లుగా నిస్వార్ధ,నిర్విరామ సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ 13వ వార్షికోత్సవ లోగో ఆవిష్కరణ హెల్పింగ్ మైండ్స్ కార్యాలయం మెట్రో కాంప్లెక్స్ వద్ద ఆవిష్కరించారు లోగో ఆవిష్కరణ చేయడానికి స్వర్గస్తులైన హెల్పింగ్ మైండ్స్ సభ్యుల యొక్క కుటుంబ సభ్యులచే 13వ వార్షికోత్సవ లోగో ఆవిష్కరించారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్ధిక్ మాట్లాడుతూ రక్తదానంతో మొదలై ఫుడ్ బ్యాంక్ సేవలు, సానిటరీ బ్యాడ్ బ్యాంక్ సేవలు, ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు, మతసామరస్య ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అనాధ మృతదేహాల దహన సంస్కారాలు,సిపిఆర్ అవగాహన కార్యక్రమాలు, ఉచిత కంటి వైద్య శిబిరాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష సామాగ్రి కిట్ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ సేవలందిస్తున్న తమ సంస్థ సేవలు మరింత విస్తృతం చేస్తామని స్వర్గస్తులైన హెల్పింగ్ మైండ్స్ సభ్యులకు ఘన నివాళి అందిస్తూ 13వ వార్షికోత్సవ లోగో ఆవిష్కరణ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో స్వర్గస్తులైన హెల్పింగ్ మైండ్స్ సభ్యుల యొక్క కుటుంబ సభ్యులు, హెల్పింగ్ మైండ్స్ సభ్యులు దేవేంద్ర, గోపి, బాబాజాన్, ముఫీ, సాయి దీపక్, రెడ్డి శేఖర్ చందు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: