Sunday, 13 September 2026 11:03:51 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

రెండు పోలియో చుక్కలతో చిన్నారులకు నిండైన ఆరోగ్యం - నాగూర్ వలి

Date : 28 June 2026 05:39 PM Views : 94

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రెండు పోలియో చుక్కలతో చిన్నారులకు నిండైన ఆరోగ్యం - తెలుగుదేశం నేత నాగూర్ వలి స్పష్టం మదనపల్లె : రెండు పోలియో చుక్కలతో చిన్నారులకు నిండైన ఆరోగ్యం లభిస్తుందని తెలుగుదేశం నేత,ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు నాగూర్ వలి (షో ఆప్ శీనా) పేర్కొన్నారు.జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం 14వ వార్డు పరిధిలో ఆయన చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా నాగూర్ వలి మాట్లాడుతూ పోలియో వ్యాధిని సమూలంగా నిర్మూలించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఏడాది రెండు పర్యాయాలు నిర్వహిస్తారన్నారు.అప్పుడే పుట్టిన చిన్నారి నుండి ఐదేళ్లలోపు పిల్లలకు రెండు పల్స్ పోలియో చుక్కలు తప్పక వేయించాలని తద్వారా వారికి భవిష్యత్తులో ఎటువంటి ప్రాణాంతక జబ్బులు దరిచేరవన్నారు.పట్టణంలోని ప్రతి వార్డుతోపాటు ఆర్టీసీ బస్టాండ్,రద్దీగా ఉండే ప్రాంతాలలో ప్రత్యేక పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.కూటమి ప్రభుత్వం చిన్నారుల,ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు.అదేవిధంగా పోలియో రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైద్య,అంగన్వాడి,సచివాలయ సిబ్బందికి,తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :