Wednesday, 29 July 2026 11:15:35 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మిట్ట పల్లి లో భూ తగాదాలు, టెంకాయ చెట్లు కోత తో ఘర్షణ

హుటాహుటిన ఘటనా స్థలానికిచేరుకొన్న బైరెడ్డిపల్లి పోలీసులు

Date : 26 December 2025 04:29 PM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : బైరెడ్డిపల్లి - డిసెంబర్ 26 : బైరెడ్డి పల్లి మండలం మిట్టపల్లి గ్రామం లో శుక్రవారం ఉదయం భూ తగాధల నడుమ పొలం లోని టెంకాయ చెట్లు కోసివేయడం తో ఇరు వర్గాల మధ్య గొడవ కాస్త ఘర్షణ కు దారితీయడం తో మిట్టపల్లి లో ఉద్రిక్తత కు దారితీసే క్రమంలో సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి పోలీసులు రావడం తో అదుపులోకి వచ్చిన ఉద్రిక్తత పరిస్థితి, బైరెడ్డి పల్లి యస్.ఐ. చందన ప్రియ ఘటనా స్థలం లో వివరాలు సేకరిస్తున్నారు. దర్యాప్తు తదుపరి లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపిన యస్.ఐ. చందన ప్రియ

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: