Sunday, 13 September 2026 03:51:45 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

HDFC మెరిట్ స్కాలర్ షిప్ కు ఎంపికైన మిట్స్ విద్యార్థులు

Date : 21 April 2026 10:34 PM Views : 175

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 21 : మదనపల్లె సమీపంలోని అంగళ్ళు గ్రామం లో నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఏం.సి.ఏ మొదటి మరియు రెండవ సంవత్సరము చదువుతున్న 7 మంది విద్యార్థులకు హెచ్ డి ఎఫ్ సి (HDFC) బ్యాంక్ పరివర్తన్ యొక్క ECSS ప్రోగ్రామ్ (మెరిట్-కమ్-నీడ్ బేస్డ్) స్కాలర్షిప్ లు అందజేసినట్లు వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం హెచ్ డి ఎఫ్ సి వారు విద్యార్థుల మెరిట్ ను దృష్టిలో ఉంచుకొని ఈ స్కాలర్షిప్ లు అందజేసినట్లు ఆయన అన్నారు. స్కాలర్షిప్ లు పొందిన విద్యార్థులకు ఒక్కక్కరికి 75000 చెప్పున మొత్తం 5,25,000 /- అక్షరాలా ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల స్కాలర్షిప్ అందజేసినట్లు ఆయన అన్నారు. స్కాలర్‌షిప్‌లు అందుకున్న విద్యార్థులను మిట్స్ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్ , ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథన్, సీనియర్ మేనేజర్ స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సమీనా తదితరులు అభినందనలు తెలియజేసారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :