Sunday, 13 September 2026 07:11:05 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

క్యాబ్, ఆటో, రవాణా, లారీ డ్రైవర్ల కు ఉచిత కంటి వైద్య శిభిరం నిర్వహించిన ఆర్.టి.ఓ. అధికారులు

తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి వైద్యులచే కంటి పరీక్షలు.

Date : 21 January 2026 06:43 PM Views : 224

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 21 : విద్యాసంస్థల బస్సులు, సరుకు రవాణా వాహనాలు, లారీలు, మోటార్ క్యాబ్స్ మరియు ఆటో రిక్షాల డ్రైవర్ల కు మదనపల్లి లోని లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం లో రోడ్డు భద్రత పై సురక్షిత డ్రైవింగ్ పద్ధతులు, రోడ్డు ప్రమాదాలు మరియు వైద్య అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడటంలో గుడ్ సమారిటన్ చట్టాలు మరియు గోల్డెన్ అవర్ భావన ఎంత కీలకమో వివరిస్తూ, ఆరోగ్యం, కంటి చూపు పట్ల ప్రాముఖ్యత వివరించి అవగాహన కల్పించిన తదనంతరం తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి వైద్యులచే ఉచితంగా కంటి పరీక్షలు చేయించి, ఆపరేషన్ అవసరమైన వారికి తిరుపతి కి వచ్చి ఆపరేషన్ చేయించుకోవాలని తెలియచేస్తూ, మందులను పంపిణీ చేసిన ఆర్.టి.ఓ. అధికారులు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి అశోక ప్రతాప రావు ఆధ్వర్యంలో మదనపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దినేష్ చంద్ర, అసిస్టెంట్ యం.వి.ఇన్స్పెక్టర్లు శ్రీహరి, శివలింగయ్య మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :