నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 10 : తంబళ్లపల్లి మండలంలోని కొటాల గ్రామంలో వీధిలైట్లు లేక అంధకారంలో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నట్లు స్థానిక టిడిపి నేతలు షేక్ అల్లావుద్దీన్, ముంతల సుధాకర్ లు ఆరోపిస్తున్నారు. పంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శి లేకపోవడంతో వీధిలైట్లు లేక పలు బజార్లతో పాటు ఇతర గ్రామాలలో లైట్లు వెలగడం లేదని వెంటనే అధికారులు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Reporter
Namitha News