Sunday, 13 September 2026 06:56:26 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

నూతన డీఎస్పీ పావని ని కలిసిన పోర్డ్ సంస్థ బృందం...

Date : 21 April 2026 06:17 PM Views : 226

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నూతన డీఎస్పీ పావని ని కలిసిన పోర్డ్ సంస్థ బృందం... మదనపల్లె నూతన డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పావని ని పోర్డ్ సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ, సంస్థ సిబ్బందితో కలసి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిఎస్పీ పావనికి పూల మొక్కను బహుకరించి, శాలువాతో ఘనంగా సన్మానించారు.పోర్డ్ సంస్థ తరపున ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.పోర్డ్ సంస్థ ​నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను డిఎస్పికి వివరించారు. అన్నమయ్య జిల్లా కేంద్రం ఎంతో ఘనచరిత్ర కలిగిన మదనపల్లె డివిజన్ కు మహిళా పోలీస్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టడంపైన హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. పోర్డ్ సంస్థ బాలకార్మికులు,బాల్య వివాహాలు నిర్మూలన, బాలల నిర్బంధ విద్యాహక్కు కోసం దశాబ్దాలుగా పనిచేస్తోందని వివరించారు. అదే విధంగా ప్రజల ఆరోగ్యం కోసం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా కృషి చేస్తున్నట్లు లలితమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుభాషిణి, స్వర్ణలత, నిర్మల పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :