నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - మే 11 : స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు జన్మదిన వేడుకలు ములకలచెరువు లోని K.G.N. ఫంక్షన్ హాల్ నందు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నారాయణ రెడ్డి, ప్రసాద్, ప్రకాష్ నాయుడు, ఈవూరి చంద్రబాబు నాయుడు, మహేష్, కట్టా లక్ష్మీనారాయణ, రెడ్డి కుమార్ మరియు తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, సునిల్, అరుణ్, చింటూ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News