Wednesday, 29 July 2026 08:28:50 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మదనపల్లిలో ఘనంగా మహానాడు వేడుకలు

Date : 28 May 2026 08:37 AM Views : 100

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లిలో ఘనంగా మహానాడు వేడుకలు... నియోజకవర్గ పరిధిలో 10 క్రస్టర్ల లో వేరువేరుగా కళ్యాణమండపాలలో పసుపు పండగలో సందడి చేసిన తెలుగుదేశం శ్రేణులు... నిమ్మనపల్లె.. స్వర్గీయ నందమూరి తారక రామారావు 104 వ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది నిర్వహించే మహానాడు వేడుకలు ఈ ఏడాది వినూత్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వర్చువల్, డిజిటల్ విధానాలలో క్లస్టర్ల ఇన్చార్జి ఆధ్వర్యంలో నేడు అత్యంత వైభవంగా నిర్వహించారు... మదనపల్లి నియోజకవర్గ పరిధిలో నిమ్మనపల్లి కళ్యాణమండపం ఫంక్షన్ హాల్లో క్లస్టర్ల ఇన్చార్జి సుధాకర ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో ఎమ్మెల్యే షాజహాన్ భాష, మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యకర్తలను ఉత్తేజపరిచారు... పరిణయ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మహానాడు వేడుకలలో తేజప్ప నాయకులు కలసి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలనేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు.. స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న రాజంపేట పార్లమెంటరీ అధికారి వెంకటేష్ మాజీ జడ్పీటీసీ సభ్యులు వసంత మునిరత్నం క్లస్టర్ ఇంచార్జ్ సుధాకర్ సింగల్ బండ అధ్యక్షులు కోట రమణ మాజీ జెడ్పిటిసి సభ్యులు చింతపర్తి రెడ్డప్పరెడ్డి రెడ్డప్పరెడ్డి తెదేపా నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మహానాడు వేడుకలలో పాల్గొని కార్యకర్తలను ఉత్తేజపరిచారు.. రామారావు కాలనీ శ్రీరస్తు కళ్యాణమండపంలో క్రష్టర్ ఇంచార్జ్ రాజకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహానాడు వేడుకలలో శాసనసభ్యులు షాజహాన్ భాష పాల్గొన్నారు అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న . మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సూచనలతో ఖర్చులు తగ్గించాలని స్ఫూర్తితో మహానాడు వేడుకలను నియోజకవర్గ పరిధిలోని క్రస్టర్ ఇన్చార్జి ఆధ్వర్యంలో తెలుగుదేశం సభ్యత్వం కలిగిన ప్రతి కుటుంబ సభ్యుడు పాల్గొనే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, సుదూర మహానాడు వేడుకలను కార్యకర్తల వద్దకే మహానాడు వేడుకలను తీసుకొచ్చి నిర్వహించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు దని అన్నారు.. కార్యక్రమంలో భాగంగా 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమాలలో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష స్థానిక మండల పార్టీ అధ్యక్షులు రాజన్న రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జె వెంకటేష్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు చింతపర్తి రెడ్డి అప్ప రెడ్డి వసంత మునిరత్నం సుజాత మాజీ ఎంపీపీ సభ్యులు పారిజాత మల్లికార్జున కో ఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు క్లస్టర్ ఇంచార్జ్ ఎం సి సుధాకర బీసీ సెల్ అధికార ప్రతినిధి లక్ష్మన్న బహుద ప్రాజెక్ట్ చైర్మన్, కే దేవేందర్ రెడ్డి దామోదర్ రెడ్డి సింగల్ విండో అధ్యక్షులు కోట రమణ డైరెక్టర్లు చంద్రుడు చిన్నబాబు మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు, ఐకెపి సిబ్బంది గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :