నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 18 : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె లో జిల్లాస్థాయి "2 ఏళ్ల నమ్మకం సుపరిపాలన" విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు దేశం పార్టీ నాయకులు బైక్ ర్యాలీ గా తరలి వెళ్లారు. ముందుగా పుంగనూరు పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అనేక అభివృద్ధి పనులు చేశామని తెలిపారు
Reporter
Namitha News