Monday, 14 September 2026 08:58:54 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

తెలుగు జాతికి శాశ్వత కీర్తి తీసుకువచ్చిన అఖండ భారత దేశ చక్రవర్తి

Date : 01 December 2025 12:26 PM Views : 272

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె – అన్నమయ్య జిల్లా రాయల్ యూత్ సొసైటీ రాయల్ యూత్ సొసైటీకి చెందిన నాయకులు రేగడి ప్రసాద్ కుమార్, ముని గోపాలకృష్ణ , రాయల్ గని , జయరాం , వేణ్మన్న గ, కొండయ్య వరప్రసాద్ , చంద్రశేఖర్ వెంకటేశ్ , రామచంద్ర , చక్రి ** కలిసి చేసిన ప్రకటన ప్రకార తెలుగు జాతికి శాశ్వత కీర్తి తీసుకువచ్చిన అఖండ భారత దేశ చక్రవర్తి, సాహిత్య–సంస్కృతి సంపదను ప్రపంచానికి పరిచయం చేసిన మహామహుడు శ్రీ శ్రీకృష్ణదేవరాయులు గారి పేరును మదనపల్లె జిల్లాకు అధికారిక నామకరణంగా ప్రకటించాలి అని ప్రభుత్వాన్ని వినమ్రంగా అభ్యర్థిస్తున్నాము. రాయలసీమ చరిత్రలో అపూర్వ ప్రతిభ కనపరిచిన ఈ మహారాజు పేరు, కొత్తగా ఏర్పడిన మదనపల్లె జిల్లాకు అత్యంత సముచితమైనదని మా అభిప్రాయం. తెలుగు ప్రజలు, రాయలసీమ వాసులు, ముఖ్యంగా బలిజ సామాజిక వర్గం తరఫున కూడా ఈ డిమాండ్‌కు విశేషమైన మద్దతు లభిస్తున్నది. మదనపల్లె ప్రాంత అభివృద్ధి, చరిత్ర, సంస్కృతికి తగిన గౌరవం దక్కేలా “శ్రీకృష్ణదేవరాయుల జిల్లా” పేరును ప్రభుత్వం ప్రకటించాలని రాయల్ యూత్ సొసైటీ బలంగా కోరుచున్నది. — రాయల్ యూత్ సొసైటీ అధ్యక్షులు : రేగడి ప్రసాద్ కుమార్, మదనపల్లె

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: