Sunday, 13 September 2026 05:40:09 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

తంబళ్లపల్లె లో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

Date : 03 April 2026 09:03 PM Views : 244

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 03 ః తంబళ్లపల్లె మండలం లో శుక్రవారం క్రిస్టియన్ సోదరులు గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తంబళ్లపల్లె సి ఎస్ ఐ చర్చిలో పాస్టర్ రెవరెండ్ పాల్ రాజ్ ఆధ్వర్యంలో మదనపల్లి జెసీఎం చర్చి నుండి ఎల్ పి ఎఫ్ ఫెలో షిప్ సభ్యులు శ్రీమతి మేరీ మార్గరెట్, శోభమ్మ, రత్నవేణి, గీతమ్మ లు ప్రత్యేక ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఈ6 దినం శుభ శుక్రవారం ఏసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మాను పై పలికిన పవిత్రమైన ఏడు మాటలను రాణించడం జరిగింది. ఏసుక్రీస్తు శిలువ త్యాగాన్ని, దేవుని నిరూపమాన ప్రేమను స్మరించుకొనే పవిత్ర దినం గుడ్ ఫ్రైడే అని బోధించారు. మానవాళి పాప పరిహారం కోసం క్రీస్తు పడిన వేదనను, క్షమా గుణాన్ని ధ్యానిస్తూ ప్రేమ మరియు శాంతి మార్గంలో నడవాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వాదకరమైన గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోర్డు నరసింహులు, ఎల్ఐ భాస్కర్, కరెంట్ యోహాను, చంద్రమ్మ, సుజాత, దేవ శిఖామణి, చిట్టిబాబు, విమలమ్మ, వసంతమ్మ, శ్యామలమ్మ, సంఘస్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :