Sunday, 13 September 2026 02:48:07 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

దేవిశ్రీ హంతకుడిని కఠినంగా శిక్షించాలి - నిసార్ అహమ్మద్

Date : 28 November 2025 07:43 PM Views : 225

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 28 : అన్నమయ్య జిల్లా బెంగుళూరులో ఇటీవల హత్యకు గురైన దేవిశ్రీ హంతకులను కఠినంగా శిక్షించాలని మదనపల్లె వైసిపి నియోజకవర్గం సమన్వయకర్త నిసార్ అహమ్మద్ డిమాండ్ చేశారు. వైసిపి నాయకులు రెడ్డెప్ప కుమార్తె దేవిశ్రీ బెంగళూరులో హత్యకు గురైన సందర్బంగా శుక్రవారం మండలం లోని చొక్కాండ్లపల్లి గ్రామ పంచాయతీ బిక్కంవారిపల్లిలో దేవిశ్రీ కుటుంబ సభ్యులను సమన్వయకర్త నిసార్ అహమ్మద్ పరామర్శించి వారికి దైర్యం చెప్పారు.అనంతరం నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ దేవిశ్రీ హంతకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఎంపి మిథున్ రెడ్డికి ఈ విషయం గురించి చెప్పానని త్వరలో మండల పర్యటన వచ్చినప్పుడు వారి కుటుంబ సభ్యుల కలుస్తానని చెప్పండని తెలిపారని ఆయన అన్నారు. వైసీపీ పార్టీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కేశవరెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్, గెవన్న, వైస్ ఎంపిపి వెంకటరమణారెడ్డి,గబ్బురి సుదర్శన్ బాబు రెడ్డివీరే గౌడ్, సర్దార్ బాషా కృష్ణప్ప,బిసి నాయకులు తిమ్మయ్య, కృష్ణారెడ్డి, సిపిఐ నాగప్ప, బాలాజీ, ఈశ్వర్ రెడ్డి, పాలు డైరీ విజయ్ గౌడ్,స్వామి, చెంగారెడ్డి, నరసింహులు, నాగార్జున, విఎస్.రెడ్డి, మల్లికార్జునరెడ్డి, చెన్నక్రిష్ణ, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :