Sunday, 13 September 2026 03:50:34 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

పుంగనూరు వద్ద బైపాస్ రోడ్డు లో క్వాలిస్ ను డీకొన్న ఆటో - ఒకరు మృతి, 7గురి కి గాయాలు

Date : 02 January 2026 08:59 PM Views : 255

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జనవరి 02 : పుంగనూరు పట్టణం సమీపంలో బైపాస్ రోడ్డు లోని జె టౌన్ వద్ద క్వాలిస్ వాహనం ను డీ కొన్న ఆటో ఘటన లో ఆటో డ్రైవర్ రెడ్డెప్ప ఘటనా స్థలం లోనే మృతి చెందగా ఆటో లోని ఏడుగురి కి తీవ్ర గాయాలు. క్షత్తగాత్రులను హుటాహుటిన పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా ఏడుగురి లో ఇద్దరి పరిస్థితి విషమం గా ఉంటే మెరుగైన వైద్యం కోసం తరలించిన కుటుంబీకులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పుంగనూరు పోలీసులు. రామసముద్రం మండలం చెంబుకూరు గ్రామం దిన్నిమీద హరిజనవాడ వాసులు పెద్దపంజాణి మండలం వీరప్పల్లి లోని నల్లారాళ్ల గంగమ్మ గుడి లో మొక్కు తెర్చుకొని తిరిగివెళ్లే క్రమంలో ప్రమాదం జరిగిందని తెలిపిన క్షత్తగాత్రులు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :