Friday, 19 June 2026 03:24:53 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

జనగణన స్వయం నమోదు అందరికీ ఆమోదయోగ్యం - ఏ.ఓ. థామస్ రాజా

Date : 21 April 2026 10:29 PM Views : 91

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 21 : 2027 జనగణన స్వీయ నమోదు కార్యక్రమం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఏవో థామస్ రాజా పిలుపునిచ్చారు. మంగళవారం కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తంబళ్లపల్లె స్వర్ణ గ్రామం జనగణన స్వీయ నమోదు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏపీఎం గంగాధర్ మాట్లాడుతూ జనగణన స్వీయ నమోదు ద్వారా ఖచ్చితమైన సమాచారం, గోప్యత, సమయం ఆదా, పూర్తి నియంత్రణ, సులభతరం అవుతుందని తెలిపారు. మొబైల్ లేదా లాప్టాప్ ద్వారా పూర్తి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జనగణన సమాచారాన్ని అందించి రిఫరెన్స్ నెంబర్ పొందాలని సూచించారు. ప్రతి ఒక్కరూ 20 27 జనగణన స్వీయ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, వీఆర్వో వెంకటరమణ, సిసిలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి ఐకెపి అధ్యక్షురాలు రామలక్ష్మమ్మ, వివో సభ్యులు, మహిళా సంఘాలు, సంఘమిత్రలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: