నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మాజీ మంత్రి జోగి రమేష్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువత ఘన స్వాగతం పలికారు. యువ నేత హర్ష వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం అన్నమయ్య సర్కిల్ వద్ద దుశ్యాలవులతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం మాజీ మంత్రి జోగి రమేష్ యువతతో కలిసి ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ కు బయల్దేరారు.
Reporter
Namitha News