Sunday, 13 September 2026 06:05:05 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

రామసముద్రం మండల సర్వ సభ్య సమావేశం లో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే షాజహాన్

Date : 22 February 2026 08:42 PM Views : 221

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఫిబ్రవరి 22 : రామసముద్రం మండలం ఎంపీడీవో కార్యాలయం లో ఎంపీడీవో గారి ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా హాజరైన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాష,ఎంపీటీసీ సభ్యులు వారి ప్రాంతం లో చేయాల్సిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ సమావేశం లో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ సభ్యులు చేసిన విన్నపాలను, సభ్యులు ఆమోదం తెలిపిన ప్రజా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని స్థానిక అధికారులకు సూచించిన ఎమ్మెల్యే షాజహన్ బాష. ప్రతి ఒక్క అధికారి ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజాసమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వారికి సేవలందించాలని సూచించారు. ఈ సమావేశం లో అన్నీ శాఖల మండల అధికారులు, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ లు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: