Sunday, 13 September 2026 02:48:09 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

హరీష్ రెడ్డి ఇంటికి తేనేటి విందుకు హాజరైన తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి

Date : 15 May 2026 09:20 AM Views : 231

నమిత న్యూస్ - Andhra Pradesh / Sri Satyasai District : ఎన్.పి. కుంట - నంబుల పూలకుంట మండల పరిధిలో నీ పెడబల్లి లో హరీష్ రెడ్డి ఇంటికి తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి బుధవారం వచ్చాడు. పెడబల్లి గ్రామంలోని యువ పారిశ్రామికవేత్త హరీష్ రెడ్డి తండ్రి ముసల్ రెడ్డి గారి విశ్వనాథరెడ్డిని తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి కలిశారు. హరీష్ రెడ్డి ఇంటికి వచ్చిన తంబాలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డినీ ముసల్ రెడ్డి గారి సుశీలమ్మ, విశ్వనాథరెడ్డి, అనురాధమ్మ, మహేశ్వర్ రెడ్డి, దుశ్యాలవలతో సత్కరించి పుష్పగుచ్చాలని అందించారు.అనంతరం హరీష్ రెడ్డి ఇంటిలో విశ్వనాథరెడ్డి తో తంబలపల్లి ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని తెలిపారు. పార్టీ క్యాడర్ లో హరీష్ రెడ్డికి ఉన్న మంచి పేరును మరొకసారి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గుర్తు చేశారు. అనంతరం విశ్వనాథ్ రెడ్డి ఏర్పాటు చేసిన తేనేటి విందులో తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముసలరెడ్డి గారి మహేశ్వరరెడ్డి,రాఘవరెడ్డి,హరీష్ రెడ్డి యువసేన అధ్యక్షుడు కొండా రాయల్,ఎంపీటీసీ నారాయణస్వామి,బాబ్జాన్,మొలక శివయ్య,చెన్నయ్యగారి ఆది, మండే కథర్బషా,బలిజపల్లి రమేష్,రామకృష్ణ,గ్రామ ప్రజలు,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :