Wednesday, 16 September 2026 01:59:26 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

తంబళ్లపల్లి లో జగనన్న 2.0 యూప్ పోస్టర్ ఆవిష్కరణ

Date : 18 July 2026 04:29 PM Views : 321

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూలై 18 : తంబళ్లపల్లి నియోజవర్గం కేంద్రం లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జగనన్న 2.0 యాప్ కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన అనంతరం పలువురు వైఎస్ఆర్సిపి కార్యకర్తల ఫోన్ల లలో యాప్ ను ఇన్స్టాల్ చేయించి ఏ విధంగా ఉపయోగించాలో వారికి తెలియజేసి అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియానే టార్గెట్గా పెట్టుకుని వైఎస్ఆర్సిపి అధికారిక ఖాతాలను తొలగించడం వైఎస్ఆర్సిపి కార్యకర్తల పై అక్రమ కేసులు బానాయించడం జరుగుతుందని దానికి భిన్నంగా "జగనన్న 2.0" యాప్ ను రూపొందించి ప్రతి కార్యకర్త తమ తమ అభ్యంతరాలు తెలియజేస్తూ, ఎక్కడైనా ఏమైనా సమస్యలు జరుగితే కార్యకర్తలను ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు బానాయిస్తే, ఆ వివరాలను యాప్ లో ఎక్కించడం, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు యాప్ లో లైవ్ ద్వారా చూడడం, వంటి, మరెన్నో కార్యక్రమాలు ఈ యాప్ ద్వారా పార్టీ కేంద్ర కార్యాలయం లో వీక్షించవచ్చని తెలిపిన వైఎస్ఆర్సిపి తంబళ్లపల్లి మండల కన్వీనర్ రేపన చౌడేశ్వర. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, జిల్లా బిసి ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి వైస్ ఎంపీపీ కరీం, సర్పంచ్ భద్ర మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు అశోక్ రెడ్డి మరియు నరసింహారెడ్డి ,భాస్కర్ రెడ్డి, సాదిక్, రవీంద్ర, మధుసూదన్ రెడ్డి, రమణారెడ్డి,, మాధవరెడ్డి, రామచంద్రారెడ్డి, ఎక్స్ ఆర్ బి కే చైర్మన్ రెడ్డి మల్ రెడ్డి మరియు శంకర్ నాయక్ మరియు రాజారెడ్డి శ్రీనివాసులు రెడ్డి భాషా వెంకటరమణ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: