Wednesday, 29 July 2026 08:23:34 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మదనపల్లి లో మానవీయ అమానుష ఘటన

పురిటి బిడ్డను పారేసి వెళ్లిన కసాయి తల్లి

Date : 09 January 2026 11:57 AM Views : 414

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 09 : అన్నమయ్య జిల్లా మదనపల్లి బాలాజీ నగర్ లో శుక్రవారం ఉదయం మానవీయ అమానుష ఘటన ఉదయం వెలుగు చూసింది. కలకలం రేపుతున్న ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు అప్పుడే పుట్టిన పురిటి బిడ్డను ఓ కసాయి తల్లి పారేసి పేగు బంధాన్ని తెంచుకుని వెళ్లింది. బాహ్య ప్రపంచంలోకి వచ్చి రాకనే ఆ బిడ్డ తనకేంటి ఇంత ఖర్మ వచ్చిందని గుక్క పెట్టి ఆపకుండా ఏడుస్తున్న బిడ్డను స్థానికులు గుర్తించి టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా స్పందించిన విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మధుకర్ ఘటనా స్థలానికి చేరుకొని పేగు కూడా ఊడని ఆ పసి కందును ఎత్తుకుని చుట్టు పక్కల విచారించినా ఆ కసాయి తల్లి ఎవరన్నది తెలియ రాక, స్థానిక మహిళ కు ఇచ్చి ICDS సిబ్బంది కి సమాచారం ఇవ్వగా హుటాహుటిన వచ్చిన ఆయా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి, ఉన్నత అధికారులకు సమాచారం, పురిటి బిడ్డ ఆడ బిడ్డ ప్రొసీజర్ ప్రకారం చైల్డ్ కేర్ కు తరలిస్తామంటున్నా పి.డి నాగవేణి

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: