Saturday, 12 September 2026 06:29:58 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

ప్రకృతి వ్యవసాయం వైపు గుండ్లపల్లి రైతులు

Date : 10 May 2026 09:58 PM Views : 165

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 10 ః మండలంలోని గుండ్లపల్లి పంచాయతీలోని రైతాంగం రాబోయే ఖరీఫ్ సాగుకు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించడానికి సిద్ధమవుతున్నారు. ఏడాదిగా స్థానిక పోర్డు స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ లలితమ్మ, సిబ్బంది స్థానిక రైతులకు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువుల తయారీ, ఆధునిక సేద్యం పై రైతు యాత్రలతో చైతన్యం నింపి గత రబీ సీజన్లో ప్రకృతి వ్యవసాయంలో వేరుశనగ, మొక్కజొన్న, కూరగాయల పంటలు వేసి సత్ఫలితాలు సాధించారు. సేంద్రియ ఎరువులు, కషాయాల తయారీపై గుండ్లపల్లి లో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో గుండ్లపల్లి రైతులు ఖరీఫ్ సాగులో భాగంగా వేరుశనగ పంటలతో పాటు సజ్జలు, కంది, కొర్రలు, సామలు, పలు రకాల కూరగాయలు పండించి ఆదర్శంగా నిలవడానికి ముందుకు రావడం హర్షణీయం

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: