Thursday, 30 July 2026 01:47:21 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

అసైన్డ్ చట్ట సవరణ పై జనవరి 4న జరుగు జిల్లా భూ సదస్సును జయప్రదం చేయండి బి కే యం యు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప

Date : 14 December 2025 08:07 PM Views : 204

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అసైన్డ్ చట్ట సవరణ పై జనవరి 4న జరుగు జిల్లా భూ సదస్సును జయప్రదం చేయండి బి కే యం యు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప....................... తెలంగాణ ఖమ్మం జిల్లాలో 26 జనవరి 18న జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత వార్షికోత్సవాల గౌరవతంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు ఆధ్వర్యంలో పేదలకు సాగు నివాసంలో ఉన్న భూములకు పట్టాలు భూ పంపిణీ కోనే రంగారావు భూకంపటి సిఫారసులు అసైన్డ్ చట్ట సవరణపై 2026 జనవరి 4వ తేదీన ఉదయం 11 గంటలకు బి కొత్తకోట మండలం బీరంగి గ్రామం బెంగళూరు రోడ్ టానామెట్ట వద్ద జరుగు జిల్లా స్థాయి సదస్సును జయప్రదం చేయాలని నేడు మదనపల్లి మండలం చిన్న తిప్ప సముద్రం గ్రామంలో జిల్లా సదస్సు కరపత్రాలను విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కృష్ణప్ప సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కే మురళి బి రెడ్డి శేఖర్ లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడుతూ స్వాతంత్ర అనంతరం ఏర్పడిన ప్రభుత్వాలు దళితులు బలహీన వర్గాల పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములకు రక్షణ కవచంగా ఉన్నటువంటి 9/77 అసైన్డ్ చట్టాన్ని అక్టోబర్ 10వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సవరణ చేసింది ఈ చట్ట సవరణ బడుగు బలహీన వర్గాల కు వరము లాంటిదని రాష్ట్రాన్ని పునరుత్పంధక ఇంధన కేంద్రంగా మార్చడంలో పేదల భాగస్వాములు అవుతారని తద్వారా వచ్చే పరిశ్రమల్లో పేద పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయని మొత్తంగా పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దుతామని రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్య ప్రసాద్ సెలవిచ్చారు ఈ సవర్ణ వల్ల పేద ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది ఈ చట్ట సవరణను తక్షణం ఉపసంహరించుకోవాలని ఇప్పటికే లక్షలాది ఎకరాలు భూములు రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పంచడానికి అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో కోనే రంగారావు భూకంపాటి సిఫారసులు ఆధారంగా భూములేని ప్రతి గ్రామీణ కష్టజీవికి రెండు ఎకరాలు సాగు భూమి ఐదు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వచ్చని స్పష్టంగా తెలిపింది అయితే ఆ సిఫారసులను పూర్తిగా ప్రభుత్వాలు చెత్తబుట్టలో పడేసాయి బంజర భూములు వ్యవసాయం నుండి పేదలకు పూర్తిగా చేస్తున్నారు రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు పైగా అన్ని రకాల ప్రభుత్వ భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములను పేదలకు ఇవ్వడానికి ప్రభుత్వాలకి మనసు రావడం లేదు కూటమి ప్రభుత్వం 9/77 అసైన్డ్ భూ బదలాయింపు నిషేధిత చట్టాన్ని సవరించి పేదలను మోసం చేయాలని చూస్తున్నది గ్రామీణ కష్టజీవుల చేతుల్లో ప్రభుత్వ భూములను పదో పావలా ఇచ్చి 99 సంవత్సరాలు లీజు అగ్రిమెంట్ పేరుతో వారిని భూముల నుండి దూరం చేయాలని కుట్రలకు పాల్పడుతున్నది రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు భూమిని కార్పొరేట్లకు ధనవంతులకు రియల్ ఎస్టేట్ వారికి కట్టబెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కష్టజీవులను మోసం చేస్తున్నారు పేదలకు ఉపాధి కష్టజీవులకు ఆహార భద్రత లేకుండా భవిష్యత్తు భయానిక పరిస్థితులను సృష్టిస్తున్నారు పేదలకు భూ పంపిణీ చేయాలని చేయని యెడల ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో భూపోరాటాల నిర్వహిస్తామని ప్రభుత్వాలను హెచ్చరిస్తూ 2026 జనవరి 4న జరుగు భూ పోరాట జిల్లా సదస్సును జయప్రదం చేయాలని ఈ భూ పోరాట సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు గారు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రావు తదితరులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ నాయకులు కే సిద్దయ్య గోపాల్ ఉమా నిర్మల నీలమ్మ పాపులమ్మ రాజమ్మ అనసూయ మాధవి భాగ్యమ్మ శాంతమ్మ గౌరీ రామప్ప మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :