Sunday, 13 September 2026 07:09:47 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్

Date : 01 August 2026 08:25 PM Views : 338

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఆగస్టు 01 : విద్యుత్ శాఖ డి ఈ గంగాధరం ఆదేశాల మేరకు తంబళ్లపల్లె మండలంలో ఈ నెల ఆరో తేదీన ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ సురేంద్ర తెలిపారు. తంబళ్లపల్లె విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణంలో ఆరవ తేదీ జరిగే విద్యుత్ అదాలత్ కు రిటైర్డ్ న్యాయమూర్తి వి శ్రీనివాస ఆంజనేయమూర్తి, ఆర్థిక సభ్యులు జి మధు కుమార్, సాంకేతిక సభ్యు లు ఏ శ్రీనివాస బాబు, స్వతంత్ర సభ్యులు డబ్ల్యూ విజయలక్ష్మి హాజరవుతారని విద్యుత్ వినియోగదారులు తమ సమస్యల పరిష్కార వేదిక పంచుకొని తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు. అదేవిధంగా ఆదివారం తంబళ్లపల్లె పట్టణంలో ఉదయం 10గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆర్ డి ఎస్ ఎస్ కు సంబంధించిన విద్యుత్ పనులు జరుగుతున్న దృశ్య విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని వినియోగదారులు సహకరించాలని తెలిపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :