Monday, 14 September 2026 07:38:02 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మదనపల్లి జిల్లా కేంద్రం ఏర్పాటు తో నిమనపల్లిలో సంబరాలు

20 కేజీల కేక్ ను కట్ చేసిన కూటమి నాయకులు

Date : 30 December 2025 04:34 PM Views : 278

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి జిల్లా ప్రకటించడంపై నిమనపల్లిలో సంబరాలు చేసుకొని 20 కేజీల కేక్ ను కట్ చేసిన కూటమి నాయకులు: నిమ్మనపల్లె మండల కేంద్రంలోని నిమ్మనపల్లి బస్టాండ్ కూడ లిలో తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కలసి మదనపల్లె జిల్లా ప్రకటించడంతో సంబరాలు అంటి ముట్టయి 20 కేజీల కేకును కట్ చేసి గ్రామస్థులకు నాయకులకు పంచి పెట్టడం జరిగింది అనంతరం తెలుగుదేశం జెండాను ఎగరవేయడం జరిగింది కార్యక్రమంలో భాగంగా మండల సీనియర్ నాయకులు రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి మాజీ జెడ్పిటిసి సభ్యులు వసంతం మునిరత్నం మాజీ సర్పంచ్ నరేంద్ర రాజన్న మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు కల ఈరోజుకు తెలుగుదేశం కోటం ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రివర్యులు లోకేష్ బాబు ఆధ్వర్యంలో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష మదనపల్లె జిల్లా గా ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు అంటి ముట్టయి ఈ కార్యక్రమంలో భాగంగా ఐకెపి సభ్యులు మండల అధికారులు స్వచ్చంగా సేవా సంస్థ సంఘ సభ్యులు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అనంతరం మదనపల్లి జిల్లా ప్రకటన ప్రకటించడంతో నినాదాలు బస్టాండ్ కూ డలిలో దద్దరిల్లింది అనంతరం ఆర్జే వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మదనపల్లె జిల్లా ప్రకటనపై కుల సంఘాలు తెలుగుదేశం బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు కలసి ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ ఉద్యమాలు భాగంగా వారిపై గత ప్రభుత్వం నిర్ధాక్షణంగా ఎన్నో కేసులు పెట్టాలని ఆయన గుర్తు చేశారు అయినా ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మదనపల్లి జిల్లా గ ప్రకటించడంతో అందరి మనసులో ఆనందం ఎట్లపరచున్నారు అని అన్నారు అనంతరం మాజీ జడ్పీటీసీ సభ్యుడు మీడియాతో మాట్లాడుతూ ఐకేపీ సంఘ సభ్యులకు గ్రామస్థులకు ప్రభుత్వ కార్యాలయ సమస్యలు వచ్చిన ఎడల ఎక్కడో 100 కిలోమీటర్ల దూరం ఉన్న రాయచోటి జిల్లాకు పోలేక ఎన్నో రోజులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు మదనపల్లి జిల్లా కోసం ఉద్యమం చేసిన నాయకులు కార్యకర్తలు ఈరోజు ఆకల నెరవేరిందని ఆయన గుర్తు చేశారు మదనపల్లి జిల్లా కావడానికి నిత్యం కృషి చేసిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషకి ఘనత దక్కిందని దీనికి జిల్లాగా ప్రకటించడం కారుకులైన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రివర్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం రాజంపేట పార్లమెంటరీ మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి జిల్లాకు ఎన్నో సంవత్సరాలు కల లు నెరవేరే అని దీని కారకులైన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి కృషి అని ఆయన కొనియాడారు మాజీ సర్పంచ్ నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ గత మాజీ ఎమ్మెల్యేలు వివిధ పార్టీ సీనియర్ నాయకులు మదనపల్లి జిల్లా కోసం ఎన్నో పోరాటాలు చేసిన గంట ఫర్ తెలుగుదేశం ప్రభుత్వానికి ఉందని ఆ కలను మదనపల్లి శాసనసభ్యులు సాజన్ భాష నిర్వహించాలని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోట రమణ మాజీ జడ్పిటిసి సభ్యులు చింతపర్తి రెడ్డి అప్ప రెడ్డి రాజంపేట పార్లమెంట రి అధికార ప్రతి ఆర్జె వెంకటేష్. క్లస్టర్ ఇంచార్జ్ సుధాకర మాజీ జెడ్పిటిసి సభ్యులు వసంత మునిరత్నం మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి రాజన్న మాజీ సర్పంచులు రమణ మహమ్మద్ రఫీ నరేంద్ర శ్రీవాణి నవీన్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు ప్రదీప్ సింగ్ అప్రోచ్ ఖాన్ కాశీం ఖాన్ కార్పెంటర్ షఫీ ఎం జయరాం విజయ్ హరిబాబు శంకర శ్రీనివాసరెడ్డి సోమశేఖర్ సూరిబాబు సురేష్ తానేశ్వర జడ్పీ పాఠశాల చైర్మన్ రామకృష్ణ ఎమ్మార్పీఎస్ నాయకులు రెడ్డి నారాయణ తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఐకెపి సిబ్బంది మహిళలు తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :