Sunday, 13 September 2026 07:50:44 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

తంబళ్లపల్లె ఐసిడిఎస్ సెక్టార్ లో అంగన్వాడి పోస్టులకు దరఖాస్తు చేసుకోండి - సిడిపిఓ సుజాత

Date : 13 June 2026 09:32 PM Views : 243

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 13 : తంబళ్లపల్లె ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని తంబళ్లపల్లె, పెద్దమండెం, కురుబలకోట మండలాలకు చెందిన రెండు అంగన్వాడీ వర్కర్లు, 34 సహాయకులు ఖాళీ గా ఉన్న పోస్టులకు ఖాళీగా ఉన్న అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సిడిపిఓ సుజాత ఓ ప్రకటనలో కోరారు. అంగన్వాడి వర్కర్ తంబళ్లపల్లె మండలం గంగిరెడ్డిపల్లి(హెచ్ హెచ్-మైనర్ లోకో మోటర్) పెద్దమండెం మండలం ముసలికుంట-2(బిసి-సి) అంగన్వాడి హెల్పర్లు తంబళ్లపల్లె మండలం మర్రిమాకులపల్లి (బి.సి- ఎ) మూలపల్లి (బీసీ-సి) అప్పమ్మ గారి పల్లి (బిసి-డి) గంగిరెడ్డిపల్లి (బిసి-బి) ఏటిగడ్డ తండా (ఎస్టి) చింతలరేవుపల్లి (బిసి-బి) దేవరింటిపల్లి(ఓసి) దిగువపల్లి (ఓసి) చెరువు కింద పల్లి (ఎస్సీ-3) కుమ్మరపల్లి (బిసి-డి) గుట్టమీద పల్లి (ఎస్సీ-3) కన్నె మడుగు (ఎస్సీ-3) పెద్దమండెం మండలం హెల్పర్ పోస్టులు గుడిసివారిపల్లి (బిసి-ఈ) మందలవారిపల్లి (ఎస్సీ-2) బురుజు కురవపల్లి (బిసి-బి) షేక్ నాయక్ తాండ(ఎస్టి) వడ్డివంకతాండా(ఎస్టి) కురుమ రెడ్డివారిపల్లి (బిసి-డి) పెద్దమట మాదిగ పల్లి (ఎస్సీ-2) ఓబుల్ రెడ్డి గారి పల్లి (ఓసి-ఈడబ్ల్యూఎస్) కురబలకోట మండలం హెల్పర్ పోస్టులు దాదంవారిపల్లి (ఎస్సీ-3) ముదివేడు (ఎస్సీ-2) నందిరెడ్డి గారిపల్లి (ఓసి) కంటేవారిపల్లి (ఎస్సీ-3) తూగువారిపల్లి (సిద్ధారెడ్డిగారిపల్లి) (ఓసి-జనరల్) దిగువపాలెం(బిసి-బి) నార్లపల్లి(ఓసి-ఈడబ్ల్యూఎస్) మద్దిరెడ్డిగారిపల్లి (ఓ హెచ్-మైనర్ లోకో మోటర్) ఆర్ సి కురవపల్లి (ఓసి) అరవిందపురం (హెచ్ హెచ్-మైనర్ లోకో మోటర్) గొల్లపల్లి (బిసి-డి) గౌడసానిపల్లి (బిసి-బి) మధ్యాహ్నంవారిపల్లి (ఓసి) నడింపల్లి (బిసి-బి) పోస్టులకు రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా అర్హులైన అభ్యర్థులు జూన్ 22 సాయంత్రం ఐదు గంటల లోపు తంబళ్లపల్లె ఐసిడిఎస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: