Tuesday, 15 September 2026 10:42:49 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో వాహన డ్రైవర్ల కు రోడ్డు భద్రత పై అవగాహనా కల్పిస్తున్న రవాణా శాఖ అధికారులు

Date : 08 January 2026 04:01 PM Views : 245

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి సమీపంలో నున్న మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కి సంబందించిన వాహన డ్రైవర్ల తో సమావేశమైన మదనపల్లి మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది, యూనివర్సిటీ మైదానం లో డ్రైవర్ల కు రోడ్డు భద్రత పై అవగాహనా కల్పించారు, మద్యం సేవించి వాహనం ను నడుపరాదు, సీట్ బెల్ట్ విధిగా వేసుకోవాలని, సమయానుకూలంగా కంటి పరీక్షలను తరచూ చేసుకోవాలని, స్కూల్ బస్ నడుతున్న మీరు విధిగా మరొక అటెండెంట్ ను డోర్ వద్ద యాజమాన్యం కు తెలిపి పెట్టించుకువాలని, ఎప్పటికప్పుడు వాహనం ను స్థితి గతులను యాజమాన్యం కు తెలియచేస్తూ మైనర్ రిపేర్లు గా ఉన్నప్పుడే రిపేర్ చేయించుకోవాలని, ఎన్నో భద్రత చర్యలను వివరించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దినేష్ చంద్ర, మరియు సిబ్బంది.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :