Tuesday, 15 September 2026 07:55:33 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

తాగునీటి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయండి - జడ్పి సీ.ఈ.వో. రవి కుమార్ నాయుడు

Date : 18 February 2026 10:43 PM Views : 256

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 18 : తంబళ్లపల్లె మండలంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి నిధుల సమస్య లేదని యుద్ధ ప్రాతిపదికన పరిష్కార చర్యలు చేపట్టాలని జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు సూచించారు. బుధవారం ఆయన తంబళ్లపల్లె మండల పరిషత్ కార్యాలయంలో డి ఎల్ డి ఓ అమర్నాథ్ రెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. తంబళ్లపల్లె మోడల్ స్కూల్ లో చేపట్టిన ప్రకృతి వ్యవసాయంపై సంతృప్తి చెంది అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా తంబళ్లపల్లెలో ఓవర్ హెడ్ ట్యాంక్, మల్లయ్య కొండపై మరుగుదొడ్లు నిర్మాణాలు, తంబళ్లపల్లె మండల కేంద్రంలో మహిళలకు మరుగుదొడ్లు నిర్మాణాలకు ప్రాధాన్యత నివ్వాలని ఆర్డబ్ల్యూఎస్ వినోద్ కుమార్ కు సూచించారు. మండలంలో తాగునీటి పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి పర్యటన చేసి ప్రజలకు అవసరమైన పనులను వెంటనే చేపట్టాలన్నారు. జల జీవన్ మిషన్ పనుల నిర్వహణలో అధికారులు కీలక పాత్ర పోషించి భవిష్యత్తులో తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా పరిషత్, మండల అభివృద్ధి నిధులు, పంచాయితీ నిధులు ప్రజలకు ఉపయోగకరంగా ఉండే పనులు చేయడంలో రాజీ పడొద్ద న్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు ప్రజల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా,డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, ఏఈఈ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :