Wednesday, 29 July 2026 09:31:58 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

శ్రీపార్వతి సమేత చంద్రశేఖర స్వామి లయంలో కార్తీక లక్ష దీపోత్సవం

Date : 17 November 2025 07:47 PM Views : 202

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 17 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలోని దిగువపేటలోని శ్రీ పార్వతి సమేత చంద్ర శేఖర స్వామిఆలయంలో సోమవారం కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా లక్ష కార్తీక దీపోత్సవం ను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ ప్రధాన అర్చకులు బాలాస్వామి ఉదయం ఆలయాన్ని శుద్ధి చేసి స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించి పలు రకాల పుష్పాలతో స్వామిని అలంకరణ చేసి భక్తులకు దర్శన బాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. దీపోత్సవంలో పాల్గొన్న మహిళలకు తాంబూలం, ప్రసాదం వాయినంగా అర్చకులు బాలాస్వామి అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.చంద్రశేఖర స్వామి ఆలయంలో కీర్తి శేషులు పుష్ప జ్ఞాపకార్థం రెడ్డిశేఖర్ కుమార్తె శాన్వి రెడ్డి వారి సౌజన్యం తో భక్తులకు అన్నదానం నిర్వహించారు.ఆలయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై రమేష్ బాబు పోలీస్ బందో బస్త్ నిర్వహించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: