Wednesday, 29 July 2026 11:11:37 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

హెచ్.పి పెట్రోల్ బంక్ ను ప్రారంభోత్సవం లో చమర్తి జగన్ మోహన్ రాజు

Date : 30 November 2025 08:00 PM Views : 264

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వీరబల్లి - నవంబర్ 30 : అన్నమయ్య జిల్లా ఆదివారం వీరబల్లి మండలం తాటిగుంటపల్లి గ్రామపంచాయతీ రాయచోటి మరియు రాజంపేట రహదారి నందు సీతంపేట దగ్గర హెచ్.పి పెట్రోల్ బంక్ యజమాని కొండూరు నాగరాజు కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు అక్కడకు విచ్చేసిన చమర్తికి ఘన స్వాగతం పలికారు. అనంతరం హెచ్.పి నూతన పెట్రోల్ బంకు ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాయచోటి రాజంపేట సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలకు వాహనదారులకు అందుబాటులో ఈ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామమని అలాగే రాయచోటి రాజంపేట మార్గమధ్యంలో పెట్రోల్ డీజిల్ దొరకక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వాహనదారులకు ఈ పెట్రోల్ బంక్ చాలా ఉపయోగపడుతుందని, వాహనదారుల విషయంలో మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వీరబల్లి మండల టిడిపి అధ్యక్షుడు భానుగోపాల్ రాజు, వీరబల్లి సింగల్ విండో ప్రెసిడెంట్ అమరేశ్వర రాజు, బిజెపి నాయకులు మహేష్,, కొండూరు మహేష్, తాటిగుంటపల్లి గ్రామ టిడిపి అధ్యక్షుడు భాస్కరరాజు, మైనార్టీ నాయకులు దస్తగిరి, ఇబ్రహీం, ఖాదర్ బాషా, రెడ్డి భాష, మోదిన్, కొత్తపల్లి మహేష్, పలువురు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :