నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 18 : పుంగనూరు లో బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ జన్మదిన వేడుక సందర్బంగా నిరుద్యోగ యువత కు ఉపాధి అవకాశాలు చూపిస్తూ వారి కుటుంబాలలో వెలుగులు నింపాలనే లక్ష్యం తో సుమారు వంద కు పైగా ప్రముఖ కంపెనీ ల భాగస్వామ్యం తో జాబ్ మేళా నిర్వహించిన పార్టీ శ్రేణులకు రాష్ట్రం లోనే కాక పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్రం లోని పలుగ్రామాల నుండీ అధిక సంఖ్య లో పాల్గొన్న నిరుద్యుగులకు భోజనం సౌకర్యాలు కల్పించి విజయవంతం గా నిర్వహించిన జాబ్ మేళా లో పలువురికి అపాయింట్మెంట్ ఆర్దర్లు ఇప్పించిన బిసివై టీం లోని సభ్యులు
Reporter
Namitha News