Sunday, 13 September 2026 07:45:57 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

సిపిఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి పి మహేష్

Date : 30 November 2025 02:53 PM Views : 270

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 30 : సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యవర్గ సమావేశం దేవా అధ్యక్షతన సిపిఐ కార్యాలయంలో జరిగినది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి మహేష్ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్పలు హాజరై వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భారత గడ్డపై ఉద్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నాడు ఆంగ్లయుల విషయ సంఖ్యల నుండి దేశానికి స్వతంత్ర కావాలని దేశ స్వతంత్ర సంగ్రామంలో అనేక కమ్యూనిస్టు యోధులు అక్రమ కేసులు నిర్బంధాలు లాఠీలో తూటాలకు రక్త తర్పణం చేశారని నాటి నుండి నేటి వరకు సిపిఐ రైతాంగ సమస్యల పైన కార్మిక సమస్యల పైన కూలీలు సమస్యల పైన విద్యార్థి యువజన ఉద్యోగ సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తున్నదని దున్నేవాడికే భూమి కావాలని భూసంస్కరణ చట్టం తీసుకురావడం జరిగిందని ఈ దేశంలో కూలీలు ఆకలి చావులు ఆత్మహత్యలు నివారించాలంటే కూలీలకు పని కల్పించాలని యూపీఏ వన్ ప్రభుత్వంలో కమ్యూనిస్టుల ఒత్తిడితో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఆహార భద్రత చట్టం సమాచార హక్కు చట్టం రావడంలో కమ్యూనిస్టులు కీలకపాత్ర వహించారని అలాంటి కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాలు ముగింపు తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ ముగింపు సమావేశాలకు 29 రాష్ట్రాల నుంచి 18 లక్షల ప్రజలు వస్తున్నారని ప్రపంచ లోని వివిధ దేశాల నుండిదేశ నుంచి కమ్యూనిస్టు దేశాల నుండి ప్రతినిధులు పాల్గొంటున్నారని ఈ ముగింపు సమావేశాల్లో భారతదేశంలో ని అనేక సమస్యల పైన సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని వారు తెలిపారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఒక శాతం ఉన్న కార్పొరేట్ సంస్థలకు దాసోహమైందని ఈ దేశంలో ఉన్నత వర్గాలు మరింత స్థాయికి పోతున్నారని పేదలు మరింత దిగజారుతున్నారని ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయని తద్వారా ఈ దేశంలో అసమానతలు ఏర్పడుతున్నాయని కనుక దేశంలోనే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఉద్యమాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు అలాగే డిసెంబర్ 10 రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఇంటర్ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరగాలని అలాగే డిసెంబర్ 18న ఈ రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను పి పి పి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు దారా దత్తం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని వారు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యవర్గ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ మనోహర్ రెడ్డి ఎం సాంబశివ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి నియోజకవర్గం కార్యవర్గ సభ్యులు తిరుమల దేవ రెడ్డి నరేష్ మోహన్ రెడ్డి బాలు భార్గవి గంగాధర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :