Tuesday, 15 September 2026 10:39:32 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో వైర్‌లెస్ కనెక్టివిటీలో పురోగతి,టెక్నాలజీస్, సిస్టమ్స్ నెట్‌వర్క్ ఎవల్యూషన్ పై వర్క్ షాప్

డిసెంబర్ 8వ తేదీ నుండీ 10వరకూ వర్క్ షాప్

Date : 23 November 2025 10:32 PM Views : 176

నమిత న్యూస్ - Andhra Pradesh / Konaseema : మదనపల్లె - నవంబర్ 23 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం వారు ఐఈఈఈ ((Institute of Electrical and Electronics Engineers) ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్) కమ్యూనికేషన్ సొసైటీ స్టూడెంట్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో "వైర్‌లెస్ కనెక్టివిటీలో పురోగతి: టెక్నాలజీస్, సిస్టమ్స్ మరియు నెట్‌వర్క్ ఎవల్యూషన్" (Advances in Wireless Connectivity: Technologies, Systems and Network Evolution) అనే అంశంపై డిసెంబర్ 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు వర్క్‌షాప్ నిర్వహించనునట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ వర్క్షాప్ కు ఐఈఈఈ కమ్యూనికేషన్ సొసైటీ స్టూడెంట్ చాప్టర్ వారి 5000 యూస్ డాలర్స్ (4, 48, 120 రూపాయలు) ను ఫండ్ ను నిధుల రూపం లో మంజూరు చేసినట్లు ఆయన అన్నారు. ఐఈఈఈ కమ్యూనికేషన్ సొసైటీ స్టూడెంట్ చాప్టర్ వారి ఈ వర్క్షాప్ ను అంతర్జాతీయ స్థాయిలో ఐఈఈఈ మెంబెర్ షిప్ కలిగిన ఇంజనీరింగ్ విద్యార్థులకు వైర్లెస్ కమ్యూనికేషన్ రంగంలో తాజా మార్పులు, అభివృద్ధులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్క్ సిస్టమ్‌ల పరిణామం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. కన్వీనర్లు డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ సి.కుమార్, కోఆర్డినేటర్స్ డాక్టర్ అరవింద రాజ్, డాక్టర్ జి.నాగాశ్వేత మరియు జి.సుబ్బారావు వ్యవహరిస్తారని ఆయన అన్నారు. ఈ సందర్బంగా ఐఈఈఈ కమ్యూనికేషన్ సొసైటీ స్టూడెంట్ చాప్టర్ వారికి యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్, ఛాన్సలర్ డాక్టర్. సి. యువరాజ్ మరియు రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ లు ధన్యవాదాలు తెలియజేసారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: