Friday, 19 June 2026 04:58:13 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు

Date : 02 May 2026 08:21 PM Views : 141

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 02 : అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు హైదరాబాద్ పర్యటన లో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల కు ఘననివాళులు అర్పించి, రాష్ట్ర మంత్రి మనోహర్ ను పరామర్శించిన అనంతరం నేడు మర్యాద పూర్వకంగా జూబ్లీహిల్స్ నివాసం ఉన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంతల్లూరి గారిని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి రాయలసీమ లో జనసేన పార్టీ స్థితిగతులు, పార్టీ బలోపేతం పైన చర్చలు జరిపిన జనసేన నాయకులు. ఈ కార్యక్రమం లో రాయలసీమ కో కన్వీనర్ రందాస్ చౌదరి, మదనపల్లి AMC చైర్మన్ శివరాం రాయల్, తంబళ్లపల్లి ఇంచార్జి పోతుల సాయినాథ్, చంద్ర శేఖర్ రెడ్డి, రాష్ట్రా చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సూరంద్ర, బండి మనోహర్, ఆకుల గజేంద్ర జస్వంత్, పురం నగేష్, గుండాల రాంచంద్ర, బాలు, అమర తదితరులు పాల్గొన్నారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :