Thursday, 30 July 2026 07:39:54 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కేంద్ర, రాష్ట్ర పాలనా విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ : పల్లా శ్రీనివాస్

జూన్ 9న తిరుపతి, 12న అమరావతి, 15న విశాఖ లో విజయోత్సవ సభలు

Date : 04 June 2026 11:44 PM Views : 86

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అమరావతి - జూన్ 04 : కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం.. మరికొన్ని కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం. సంక్షేమ కార్యక్రమాలపై ఈ నెల 9న తిరుపతిలో బహిరంగ సభ. పరిపాలనపై ఈ నెల 12న అమరావతిలో బహిరంగ సభ. అభివృద్ధి పనులపై ఈనెల 15న విశాఖలో బహిరంగ సభ జిల్లాల అభివృద్ధిపైన కార్యక్రమాలు నిర్వహిస్తాం. మిగిలిన 25 జిల్లా లో జరిగే బహిరంగ సభ కార్యక్రమాల పూర్తి షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని వెల్లడించిన టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావ్

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: