Sunday, 13 September 2026 07:56:53 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

నాగుల వెల్టూరు లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

వేలూరు కేశవ చౌదరి, రేవతి దంపతుల ఆధ్వర్యంలో జరుగుతున్న జయంతి వేడుకల్లో లో ఆనం లీలా కైవల్య రెడ్డి

Date : 12 May 2026 05:13 PM Views : 148

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మే 12 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్టూరు గ్రామంలో నేడు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.. సోమశిల జలాశయం ప్రాజెక్టు డైరెక్టర్ వేలూరు.కేశవ చౌదరి వారి సతీమణి పార్లమెంటరీ విభాగపు నాయకురాలు కేశవ రేవతి చౌదరి దంపతుల ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి జయంతి సందర్భంగా తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి కుమార్తె లీలా కైవల్యా రెడ్డి ఘనంగా స్వాగతం పలుకుతూ సత్కరించారు..మొదట కేశవ చౌదరి, రేవతి దంపతులు ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆనం లీల కైవల్యా రెడ్డి చేత ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం 1001 టెంకాయల మొక్కుబడి ప్రారంభించి టెంకాయలను స్వామి వారికి సమర్పించారు.. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డైరెక్టర్ కంచర్ల మాధవి, అనంతసాగరం తెలుగుదేశం పార్టీ నేత సునీత, గ్రామ నేతలు గ్రామస్తులు తదితరులు భారీగా హాజరయ్యారు. ఆనం లీలా కైవలా రెడ్డి మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన నాగుల వెల్టూరు గ్రామ ఆంజనేయస్వామి జయంతి కార్యక్రమానికి ఆహ్వానించిన కేశవ చౌదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కేశవ చౌదరి మాట్లాడుతూ భగవాన్ వెంకయ్య స్వామి జన్మస్థలమైన నాగుల వెల్టూరు గ్రామానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఈ గ్రామంలో ప్రతి ఏడాది హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతాయని అందులో భాగంగా నేడు నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసిన వారికి, కార్యక్రమానిర్వాహానకు శ్రమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతుందని అన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: