నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 13 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం లో పురాతన విద్యుత్ సరఫరా స్తంభాలు, లైన్లు మార్పు తోపాటు పలు మరమ్మత్తు పనులు దృశ్య మంగళవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్ విలేకరులకు తెలిపారు. తంబళ్లపల్లె కేంద్రంలోని కార్యాలయ అధికారులు , వినియోగదారులు విద్యుత్ అంతరాయాన్ని గుర్తించి విద్యుత్ శాఖ మరమ్మతులకు సహకరించగలరని ఓ ప్రకటనలో ఆయన కోరారు
Reporter
Namitha News