Thursday, 16 April 2026 04:55:41 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

రోగుల ప్రాణాలను కాపాడటం లో వైద్యుల కృషి ని వెలకట్టలేనిది

డాక్టర్ల దినోత్సవం లో కాంగ్రెస్ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Date : 01 July 2025 05:20 PM Views : 242

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - జులై 01 : రోగుల ప్రాణాలను కాపాడటంతో వైద్యుల కృషి అజరామరమని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ కె బాషా అన్నారు. మానవ రూపంలోని దేవుడిలా రోగులకు సేవలు అందించే దేవుళ్లు వైద్యులని గుర్తు చేశారు. మానవసేవే మాధవసేవ గా వైద్య వృత్తి సేవానిరతి తో నిర్వహించడం జరుగు తుందన్నారు. వైద్యుల కోసం ప్రపంచ మంతా ఒక్కరోజు కేటాయించింది. అదే ప్రపంచ డాక్టర్స్ డే, వాళ్లను గుర్తుపెట్టుకుని ఈ రోజున డాక్టర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. మన దేశంలో ప్రతియేటా జూలై 1న డాక్టర్స్ డే గా జరుపు కొంటున్నాం. మన దేశంలో వైద్యారంగానికి ఎనలేని సేవలించిన బీసీ రాయ్ గౌరవార్ధం ఆయన జయంతిని డాక్టర్స్ డే పాటిస్తున్నారు. డాక్టర్ బీసీరాయ్ పుట్టిన రోజు, మరణించిన రోజు జూలై ఒకటోతేదీ కావటం విశేషం. ఎంతో మహోన్నతమైన డాక్టర్ బీసీరాయ్ జయంతిని పురస్కరించుకుని డాక్టర్స్ డే గా జరుపుకోవడం అభినందనీయం

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :