Thursday, 16 April 2026 04:59:36 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

AISB క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన మంత్రి మండిపల్లి సోదరులు

Date : 28 July 2024 03:09 PM Views : 288

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జూలై 28 : AISB క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న రాష్ట్ర రవాణా,క్రీడా, యువజన శాఖ మంత్రి వర్యులు మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరులు డాక్టర్ లక్ష్మి ప్రసాద్ రెడ్డి , రాహుల్ రెడ్డి , తదితరులు . రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు రాయచోటి టౌన్ కి చెందిన యువత ఆధ్వర్యంలో నిర్వహించిన AISB క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ శ్రీ లక్ష్మీ ప్రసాద్ రెడ్డీ గారు వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా మరి ముఖ్యంగా రాయచోటి నియోజక వర్గంలో క్రీడలకు సంబంధించి అన్ని విధాలా ఎప్పుడు తోడ్పాటు ను అందిస్తాం అని పేర్కొన్నారు ముఖ్యంగా యువత చెడు మార్గంవెైపు పోకుండా క్రీడల వైపు ఆసక్తి చూపే విధంగా భవిష్యత్తు లో రాష్ట్ర క్రీడా యువజన, రవాణా శాఖా మంత్రి వర్యులు శ్రీ మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో మరింత క్రీడా అబివృద్ధి కి కృషి చేస్తాం అన్నారు,ఇప్పటికే జిల్లా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో అన్ని మండలాలు కు వాలీబాల్ కోర్టు లఆభివృద్ధికి శ్రీకారం చుట్టాము అన్నారు భవిష్యత్తు లో కూడా ఇండోర్ స్టేడియం నిర్మించి జిల్లాలో మరింత క్రీడా అబివృద్ధి కి కృషి చేస్తాం అని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :