Sunday, 13 September 2026 07:59:33 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

దేశం గర్వించదగ్గ ధీశాలి వడ్డే ఓబన్న చిరస్మరణీయుడు

Date : 11 January 2026 08:35 PM Views : 1323

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 11 : దేశ స్వాతంత్రం కోసం పొరాటం చేసి దేశం గర్వించదగ్గ మహా ధీశాలి వడ్డే ఓబన్న చిరస్మరణీయుడని మండల వడ్డెర సంఘ అధ్యక్షుడు రేపన మల్లికార్జున కొనియాడారు.ఆదివారం తంబళ్లపల్లె లో వడ్డే ఓబన్న జయంతిని మండలం లోని వడ్డెర నాయకులు ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు.భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు.పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి వడ్డే ఓబన్న అమర్ రహే నినాదాలతో హోరెత్తించారు.వడ్డే ఓబన్న స్ఫూర్తితో వడ్డెర జాతి బిడ్డలు విద్య తోబాటు అన్ని రంగాలలో అభివృద్ధి వైపు నడవాలని వక్తలు సూచించారు.ఈ కార్యక్రమంలో పూజారి వెంకటరమణ, డేరంగుల చంద్ర, రేపన చౌడేశ్వర, మహిళా నాయకురాలు రామలక్ష్మమ్మ, రేపన సిద్ధమల్లు, తేపల్లె రెడ్డప్ప, ఉప్పుతోళ్ల శివరాం, అశోక్, పురుషోత్తం, రేపన బాబు, శ్రీనివాసులు, మహేష్, శంకర, జస్వంత్, నవీన్, హరి, జానకి రామ్, రెడ్డి శేఖర్, శివ కేశవ, రెడ్డి ప్రతాప్, రామాంజులు, శివ శంకర, రెడ్డప్ప, తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :