నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గ్రామ పంచాయతీ ఎన్నికలు. 2026 ప్రక్రియలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు..జిల్లా కలెక్టర్ వారి అనుమతితో తుది పోలింగ్ కేంద్రాల జాబితా లను తేది 31-08-2026 సోమవారం మండల పరిషత్ కార్యాలయం నోటీసు బోర్డులో..10 స్వర్ణ గ్రామం @ గ్రామ పంచాయతీల కార్యాలయంల పరిధిలోని మూడు ముఖ్య కేంద్రాల వద్ద సంబందించిన పంచాయతీ అభివృద్ధి అధికారులు (పీడీఓ) ప్రచురణ చేయడమైనది.కార్యక్రమంలో ఫకృద్దీన్ సాహెబ్, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ బాలరాజు, పీడీఓ లు పాల్గొన్నారు.
Reporter
Namitha News