Monday, 14 September 2026 08:24:13 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

పేదల ఆరోగ్య ప్రదాత తెలుగుదేశం - ఎమ్మెల్యే షాజహాన్

12మంది లబ్ధిదారుల ఇంటి ఇంటికీ కి వెళ్లి సియంఆర్ఎఫ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే షాజహాన్

Date : 06 May 2026 04:40 PM Views : 179

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 06 : మదనపల్లి పట్టణం, మండలం లోని 12 మంది లబ్ధిదారులు వివిధ రకాల అనారోగ్య సమస్యతో కార్పొరేట్ వైద్యం చేయించుకొన్న లబ్దిదారులు ఆర్థిక భరోసా కు దరఖాస్తు చేసుకోగా వారి వినతులను పరిశీలించిన తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని వారికి భరోసా కల్పిస్తూ సియం సహాయ నిధి నుండి 12 మంది లబ్దిదారులకు కలిపి 11.75 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం తో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాష నేడు లబ్దిదరుల ఇంటి ఇంటికీ వెళ్లి స్వయం గా చెక్కులను అందజేసారు. కోళ్ల బైలు, బసినికొండ, కొత్త ఇండ్లు పంచాయతీ లోని లబ్ధిదారులకు చెక్కులను అందచేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నియోజవర్గం పరిధిలో ఇప్పటివరకు 6 కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించామని, నేడు 11.75 లక్షల రూపాయల చెక్కులను అందించడం జరిగిందని, తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన ఉంటుందని చెప్పడానికి ఇదే నిదర్శనం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి, దొరస్వామి నాయుడు, జెసిబి వేణు, జాఫరున్నిస, శ్రీరామ నాగమణి, లాల్ బాషా, రెడ్డి రాయల్, చల్లా, శ్రీనివాస్ నాయుడు, రమేష్ రెడ్డి, టైగర్ సురేందర్ రెడ్డి, బాలమణి శేఖర్, స్థానిక తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :