Sunday, 13 September 2026 11:05:46 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

కన్న తండ్రి తన పేరు పై వీలునామ రాసిన ఆస్తిని సోదరుడు అమ్ము కున్నాడు

కలెక్టరేట్ పిజిఆర్ఎస్ లో బాధితుడు చిన్నప్ప ఫిర్యాదు

Date : 18 May 2026 04:01 PM Views : 131

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 18 : బి.కొత్తకోట మండలం గోళ్ళ పల్లి గ్రామం చిట్టెం రెడ్డి గారి పల్లికి చెందిన తాను తన తల్లిదండ్రులను పోషించినందుకుగాను తండ్రి వి. వెంకటప్ప కొంత ఆస్తిని తన పేరు పైన వీలునామాను రాసి రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగిందని బాధితుడు వి. చిన్నప్ప తెలిపారు. అయితే తాను జీవనోపాధి కోసం తాను తన కుటుంబ సభ్యులు, తల్లి తండ్రులతో కలసి వలస వెళ్లడం జరిగిందని అవేదన వ్యక్తం చేశారు. తాను ఊర్లో లేని సమయం లో తన సోదరుడు వి.సురేంద్ర తనకు చెందిన భూమి కి సంబంధించి పాస్ పుస్తకం చేయించు కోని, అ భూమి ని వేరే వారికి అమ్ము కోవడం జరిగిందని సోమవారం పిజిఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేస్తూ వినతి పత్రం అందజేశారు. దీనిపై విచారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా బాధితుడు చిన్నప్ప మాట్లాడుతూ తాను జీవనోపాధి కోసం మరియు పిల్లలను చదివించుకోవటానికి తల్లిదండ్రులతో కలిసి కడప కు వలస వెళ్లడం జరిగిందన్నారు. తల్లి దండ్రులను పోషించి నందుకుగాను తన తండ్రి కొంత ఆస్తిని వీలునామాగా రాసి తనకు 40/బికె 3/2010 మేరకు రిజిస్టర్ చేయించి ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఈ వీలు నామ ద్వారా తనకు పలు సవ్వే నెంబర్లు నుండి భూమి సంక్ర మించడం జరిగిందని వివరించారు. అయితే తన ప్రమేయం లేకుండా తన భూమికి పాస్ చేసుకుని, వేరే వారికి అమ్ము కోవడం జరిగిందని, దీనిపై విచారణ జరిపి తనకు చెందిన భూమి ని తిరిగి తనకే దక్కే విదంగా పట్టా దారు పాస్ పుస్తకం మంజూరు చేసి, నిబంధనలను అతిక్ర మించిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. తనకు గాని, తన తల్లి తండ్రులకు ఇందులో ఏలాంటి సమాచారం లేకుండా చట్ట విరుద్ధంగా జరిపిన వ్యవహారం లో తనకు న్యాయం చేయాలని కోరారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: