Wednesday, 29 July 2026 10:17:45 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మదనపల్లె లో ఘనంగా 22 వ తారీకున కేర్ & క్యూర్ క్లినిక్ ప్రారంభం

Date : 21 November 2025 07:41 AM Views : 205

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 21: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం పట్టణ నడిబొడ్డున శ్రీకృష్ణ కళ్యాణ మండపం ఎదురుగా లైఫ్ కేర్ పక్కన కేర్ & క్యూర్ క్లినిక్ 22వ తారీకు శనివారం, ఘనంగా ప్రారంభించబడుతుందని .డా " శిదివిలాస్ తెలిపారు. ఈ సందర్బంగా డాక్టర్ మాట్లాడుతూ...22,23,24,తారీకున ఒపీ,ఈసీజీ, షుగర్, బిపి ఉచితంగా చేయబడును, అంతేకాకుండా ఫుల్ బాడీ చెకప్ CBC,CUE,FBS,TSH,RFT,LFT, T-cholesterol రూ 499/- చూపబడును. ఈ క్లినిక్ నందు వైరల్ ఫీవర్, సిజనల్ ఫీవర్, టెఫాయిడ్, మలేరియా, డెంగ్యు డయాబెటిస్ చికిత్స మరియు షుగర్ నియంత్రణ థైరాయిడ్ సమస్యల చికిత్స హై బ్లడ్ ప్రషర్ (Hypertension) చికిత్స కొలెస్ట్రాల్ మరియు ఊబకాయం నిర్వహణ శ్వాస సంబందిత సమస్యలు - ఉబ్బసం, శ్వాసలో ఇబ్బంది నిమోనియా, దీర్ఘకాలిక దగ్గు, జలుబు శరీర నొప్పులు, దీర్ఘకాలిక బాడీ పెయిన్స్, తలనొప్పి, మైగ్రేన్ నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ళ నొప్పులు, సయాటిక శరీర నొప్పులు & కీళ్ల నొప్పులకు ఫిజియోథెరపీ సదుపాయం డయాబెటిక్ పుట్ కేర్ - గాయాల డ్రెస్సింగ్, పాద గాయాల చికిత్స కడుపు మంట, గ్యాస్ట్రెటిస్ అబ్దమినల్ పెయిన్, మలబద్ధకం చికిత్స వాంతులు - విసర్జన, ఇన్ఫెక్షన్స్, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు బలహీనత, అలసట, నీరసం సమస్యలకు చికిత్స గాయాలకు ప్రాథమిక చికిత్స డ్రెస్సింగ్ ఫుల్ బాడి హెల్త్ చెకప్ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు తాము సిద్దమని పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటు ధరలతో, విశ్వసనీయ సేవలతో మహోనియా క్లినిక్ ప్రజల్లో విశ్వాసం పొందేలా పనిచేస్తుందని తెలిపారు. ప్రజల సహకారంతో ఈ కేర్& క్యూర్ క్లినిక్ ఈ ప్రాంతంలో ప్రముఖ వైద్యసంస్థగా తీర్చిదిద్దాలని సంకల్పించామని క్లినిక్ నిర్వాహకులు తెలిపారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :