నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : బైరెడ్డిపల్లి - ఏప్రిల్ 17 : తంబళ్లపల్లె మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎం బాలకృష్ణ నాయక్ చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండల పరిషత్ డిప్యూటీ ఎంపీడీవో గా పదోన్నతి పొందారు. బాలకృష్ణ నాయక్ పదోన్నతి పై ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవోలు ప్రసాద్, మారుతీ కుమార్,టైపిస్ట్ సురేంద్ర,జూనియర్ అసిస్టెంట్ విజయ్, ఆర్డబ్ల్యూఎస్ ఎఈఈ వినోద్ కుమార్,పి.ఆర్ ఏ ఈ రమణ, ఏపిఎం గంగాధర్, ఏ పీ ఓ అంజనప్ప, ఆఫీస్ సబార్డునేట్లు నాగరాజు, ఖయ్యూం, తదితరులు హర్షం వ్యక్తం చేశారు
Reporter
Namitha News