నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 765 887రాయచోటి పరాయి స్త్రీ మోజులో పడి కట్టుకున్న భర్త కాల యముడు అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణానికి చెందిన పి 44పార్వతి భర్త పి భాస్కర గత 20 సంవత్సరాలుగా సాఫీగా సాగిన సంసార దాంపత్య జీవితంలో పరాయి స్త్రీ మోజులో పడి కట్టుకున్న భార్యను కాలయముల్లాగా తయారై అనిత్యం వేధింపులు కొట్టడం తిట్టడం మదనపల్లి పట్టణంలో ఎస్టేట్ లో ప్రముఖ గార్మెంట్ లో మేనేజర్ గా పని చేస్తున్న ఈ భాస్కర్ నెలకు 60 వేల రూపాయలు జీతం డబ్బులు అక్రమ సంబంధం కలిగిన పరాయి స్త్రీకి మొత్తం ఖర్చు చేస్తూ తన పేరుతో ఉన్న ఇంటిని కూడా అమ్మేసి ఆస్తులు నమ్మి అక్రమ సంబంధం కలిగిన పరాయి స్త్రీకి ధారబోసారని అదే గార్మెంట్స్ కంపెనీలో పనిచేసే పరాయి స్త్రీ పరిచయం ఏర్పడి ఆ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసి పచ్చని సంసారంలో చిచ్చురాపడంతో పి పార్వతి సంసారం చిన్నాభిన్నం గా తయారయిందని నేడు అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. తనకు పెళ్లి 25 సంవత్సరాల అయినదని పెళ్లి సమయంలో తన తల్లిదండ్రులు 5 లక్షల రూపాయలు కట్నం కింద 350 గ్రాముల బంగారు 150 గ్రాములు వెండి పెళ్లి తమ సొంతూరైన చిన్న తిప్ప సముద్రంలో తమ ఇంటి వద్ద ఘనంగా జరపడం జరిగిందని పరాయి స్త్రీ మోజులో పడి అధిక కట్నం 10 లక్షల రూపాయలు తేవాలని నీవు అందంగా లేవని తనను మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని తను తల్లిదండ్రులు వృధాప్యంలో ఉన్నారని తన తల్లిదండ్రులను అడగలేక తన భర్త పెట్టే బాధలు భరించలేక మానసిక శోభ అనుభవిస్తున్నాను ఆమె వాపోయారు ఇదివరకే మూడుసార్లు తనపై తన భర్త భాస్కర పరాయి స్త్రీ అక్రమ సంబంధం కలిగిన అర్చన మరియు భాస్కర్ తమ్ముడు గోపి గోపి భార్య భాస్కర్ తల్లి వీరందరూ కలిసి తనను చంపాడానికి ప్రయత్నాలు చేశారని తాను తప్పించుకొని తన పుట్టిల్లు అయిన చిన్న తిప్ప సముద్రం చేరుకోవడం జరిగిందని అక్కడికి కూడా తన కిరాయి మనుషులను పంపించి చంపడానికి ప్రయత్నిస్తున్నారని తనకు ఇద్దరు కుమారులు కలరని తనను గాని తన పిల్లలను గాని ఏమాత్రం పట్టించుకోకుండా అక్రమ సంబంధం కలిగిన పరాయి స్త్రీ అర్చనతో సుఖసంతోషాలతో ఉంటూ మమ్మల్ని భూమిపై లేకుండా చేస్తానని ప్రగల్ బాలు పలుకుతూ దారి కాస్తున్నారని నాకు నా పిల్లలకు రక్షణ కల్పించి నాకు న్యాయం చేయాలని నేడు ఎస్పీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కృష్ణప్ప బాధితురాలు పి పార్వతి తమ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు రామప్ప లక్ష్మమ్మ ఎల్లప్ప ఆదిత్య తేజ ప్రభు తదితరులతో కలిసి ఫిర్యాదు చేయడం జరిగిది Try
Admin
Namitha News