Sunday, 13 September 2026 11:58:20 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

దాత సహకారం తో సాంఘీక సంక్షేమ హాస్టళ్లకు ఇన్వర్టర్ల అందజేసిన ఆర్డీవో పావని

Date : 02 February 2026 05:09 PM Views : 209

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - ఫిబ్రవరి 02 : ఆత్మకూరు పట్టణంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు అయిన బాలుర కళాశాల , ప్రీ మెట్రిక్ బాలుర మరియు ఫ్రీమెట్రిక్ బాలికల హాస్టళ్లు అయిన మూడు హాస్టల్స్ లకు మూడు నూతన ఇన్వర్టర్లను అందింస్తూ చేజర్ల మండలానికి చెందిన ఓ దాత సహకారంతో నేడు అందిస్తున్నట్లు వెల్లడించిన ఆత్మకూరు ఆర్డీవో పావని

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రస్తుతం వసతి గృహాలలో విద్యుత్ సమస్యతో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాటిని నివారించే క్రమంలో P4 పథకం ద్వారా చేజర్ల మండలం పుల్లనీళ్లపల్లి గ్రామానికి చెందిన నర్సింహారావు సహకారంతో ఈ ఇన్వర్టర్లు అందించినట్లు వారు తెలిపారు.. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ బ్రహ్మానందచారి మరియు మూడు హాస్టల్ కు సంబంధించిన వసతి గృహ సంక్షేమ అధికారులు(వార్డెన్స్) పద్మనాభరెడ్డి, స్పందన, ఖాదరూన్నిసా మరియు హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :